Story Title Decide Avaledhu
అందరికి నమస్కారం నేను ఈ బ్లాగ్ స్టోరీస్ రాయడానికి స్టార్ట్ చేశాను.
ఏ టాపిక్ మీద స్టార్ట్ చేయాలో అర్ధం కావడం లేదు. ఎవరైనా సజెస్ట్ చేస్తే బాగుంటుంది.
ఓకే ......... ఓకే ....... కొంచెం అలోచించి........ చించి......... చించించు........ చించబడి......... కింద స్టోరీ స్టార్ట్ చేశా
మన జీవితం లో ప్రతి విషయం లోను ఎవరో ఒకరి ఒపీనియన్ మీద ఆధారపడతాం . మనకోసం మనం స్వయం ఆలోచించే సమయం మనకు అసలు ఉండదు. మామ.... యీ సోది ఎందుకు మొదలు పెట్టావ్ అంటూ..... ఇంట్రడ్యూస్ అవుతుంది ఒక క్యారెక్టర్ NAMED AS శివ ఆత్రేయ ఈ క్యారెక్టర్ హీరో నా ......... VILLANAA ....... సైడ్ క్యారెక్టర్ లేదా అసలు స్టోరీ కి సంబంధముగా వింటుందా లేదా అనేది చూదాం.
ఈ మామ ఎవరు అనుకుంటున్నారా .......... ...... ఇది ప్రతి మనిషి లో ఉండే OTHER SIDE ఫన్నీ వెర్షన్ అని చెప్పచు లేదా సీరియస్ వెర్షన్ అని కూడా చెప్పచు ...
మనలో చాల మంది కి ఇది ఎక్స్పీరియన్స్ అయి ఉండుతుంది. మనం చిన్నగా ఉన్నపుడు ..... ఈ మామ ఎవరైతే ఉన్నాడో వాడు అసలు ఉన్నటు కూడా మనకు తెలియదు.... కానీ వాడి పరిచయంతో మన జీవితాన్ని మార్చేస్తుంది.
మన స్టోరీస్ అన్ని ఈ మామ వల్లే డిసైడ్ అవుతాయి. మన స్టోరీ పవర్ఫుల్గా వుండాలంటే మన మామ కూడా పవర్ఫుల్ అయి ఉండాలి.
Writer : Mama కి ఒక Name ఇవ్వాలి ......... ....... ఏ Name పెట్టాలి
Comments
Post a Comment